Type in English or తెలుగు

కాకిబొడ్డు

kakiboddu

In English: henna fungus, bracket fungus — A kind of fungus ground with henna to make the stain deep red.

అర్థం

ఒక రకం పుట్టగొడుగు. గోరింటాకు ఎర్రగా పండటానికి ఇది వేసి రుబ్బుతారు.

ఉదాహరణ

“ఉరేవ్ ఉరేవ్ సిరంజీ ఆగరా !! కాకిబొడ్డు నేను తెత్తానన్నానుకదా! మీరెందుకొచ్చేశారు. రండి ఆ చెట్టు మొదట్లో వుంది.

పుట్టుక: Ganoderma are wood-decay ఫంగి. విశ్వనాథ వర్షరుతువుని వర్ణిస్తూ ఒక పద్యంలో పందిరి గుంజ మీద మొలిచిన కాకిబొడ్డుని ప్రస్తావిస్తారు. అక్కడ ఆగకుండా

కాకిబొడ్డు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి