Type in English or తెలుగు

కాసి

kasi

In English: towards, that way — Towards or in the direction of.

అర్థం

వైపు

ఉదాహరణ

తమ్ముడేడిరా?.. వాడా.. ఇందాక రామ మందిరం కాసి ఎళ్లాడమ్మా..

వైపు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

కాసి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి