Type in English or తెలుగు

కురాకు

kuraku 2 అర్థాలు

In English: meat curry, non-veg

1

అర్థం

మాంసాహారం

Meat or non-vegetarian food.

అనంతపురము · రాయలసీమ

ఉదాహరణ

ఈయాల కురాకు తిన్నా.

పుట్టుక: అనంతపురము

2

అర్థం

నీసు కూర, Nonveg

Meat or non-vegetarian curry.

అనంతపురం · పావుగడ · కర్ణాటక

ఉదాహరణ

నువ్వు ఏమ్మన్న అను ఈ కుందలి కురాకు మాత్రం భలే బాగుంటది సూడి.

మాంసాహారం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

కురాకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి