Type in English or తెలుగు

కౌసు

kausu

In English: meat, non-veg — Meat or non-vegetarian food.

అర్థం

మాంసాహారం

ఉదాహరణ

శ్రావణ మాసంలో కౌసు తినకూడదు

మాంసాహారం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

కౌసు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి