Type in English or తెలుగు

కూడు కుప్ప అంబలి తేనె

kudu kuppa ambali tene

In English: never going to happen, pipe dream — Something that will never happen.

అర్థం

"జరగని పని", "కుదరదు", "అయ్యే పని కాదు" అన్న అర్ధం లొ వాడతారు

ఉదాహరణ

ఆడిని నమ్ముకుంటే కూడు కుప్ప అంబలి తేనే

పుట్టుక: ఆ కాలం లో డబ్బున్నోలుకు మాత్రమే కూడు(అన్నం) తినే స్థోమత ఉండేది. పేదవాల్లు అంబలి(రాగి జావ) తిని బ్రతికే వారు. దీన్ని వెటకారంగా అన్నం చెత్త అంబలే తేనెలాగ ఉంటుంది అనుకునేవారు.

కూడు కుప్ప అంబలి తేనె కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి