కూనిరాగం
kuniragam 2 అర్థాలు
In English: humming, hummed tune
అర్థం
కూనలమ్మ రాగం
A softly hummed tune.
అర్థం
లోపల లోపల చిన్నగా పెదాలు కదలకుండా పదాలు లేకుండా పాడుకొనే పాట.
Humming softly with lips closed.
ఉదాహరణ
౧ వాడికి స్నానము చేస్తూ కూనిరాగాలు తీయడం అలవాటు. ౨ ఏంటి ఈవేళ హుషారుగా ఉన్నావు, ఆఫీసుకి కూనిరాగాలు తీస్తూ వస్తున్నావ్?
పుట్టుక: [[కూనలమ్మ]] కోసం [[పోతురాజు]] పాడే కూనలమ్మ పాటల నుంచి వచ్చింది.
కూనిరాగం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి