Type in English or తెలుగు

కోబలి

kobali

అర్థం

పొలికేక

ఉదాహరణ

నేను ౧౯౮౫,౮౬ ప్రాంతంలో కడప జిల్లాలో పని చేసినప్పుడు రెండు పక్షాల వాళ్ళు వేటకొడవళ్ళు తీసుకుని పోరుకి పూనుకునేవారు. అప్పుడు కోబలి కోబలి అని పొలికేక నేను విన్నాను.
కోబలి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి