Type in English or తెలుగు

కౌకులి

kaukuli

In English: trouble, hardship — Trouble or bother.

అర్థం

ఇబ్బంది

ఉదాహరణ

మీకు ఏలండి కౌకులి నేనే తీస్కొచ్చేస్తాను. ఎంత కౌకులి పడ్డామో ఆనాడు 🤧

ఇబ్బంది కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

కౌకులి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి