గాబు
gabu 3 అర్థాలు
In English: large water pot, water drum, dust, grime
అర్థం
నీళ్ళు పట్టే పెద్ద బిందె. (ఎప్పుడో అటక ఎక్కేసింది, మళ్ళీ ఈమధ్యన మంగళ స్నానాలకి కనపడుతోంది)
A large vessel for storing water.
గోదావరి · కోస్తా
ఉదాహరణ
1990ల్లో అమ్మ : కులాయి వదిలినట్టున్నాడు. అసలే వేసవి కాలం. గాబు నిండా నీళ్ళు పట్టి ఉంచండి.

అర్థం
దుమ్ము
Dust.
చిత్తూరు · పుంగనూరు
ఉదాహరణ
బెంగుళూరు రోడ్లలో గాబు ఎక్కువుంటాది.
అర్థం
దుమ్ము, ధూళి
Dust or grime.
చిత్తూరు
ఉదాహరణ
బోకులు మీద గాబు ఉంది. ఈపొద్దు కడిగేయ్...
గాబు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి