Type in English or తెలుగు

గాబుదీత

gabudita

In English: weeding, paddy weeding — Weeding a paddy field.

అర్థం

వరిసేనులో కలుపు తీయడం

ఉదాహరణ

చిన్నా..యెల్లి కిష్ణ మాయ్యకి సెప్పి రేపిటికి నలుగురు మనుసుల్ని గాబుదీతకి బెత్తాయించామను (పురామాయించమను)
గాబుదీత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి