గాలి తిరుగుడు
gali tirugudu
In English: loafing around, hanging out — Roaming around aimlessly with friends instead of working.
అర్థం
పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరగడం, Roaming around with friends for fun with no aim. On Airforce duty.
ఉదాహరణ
అమ్మ : అలా గాలి తిరుగుళ్ళు తిరగకపోతే కొంచం ఇంటి పనులు చూడొచ్చు కదా. When we come home late, we often hear the dialogue “aa gali tirugudu enti…”.
గాలి తిరుగుడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి