Type in English or తెలుగు

గాసగాడు

gasagadu

In English: farmhand, yearly laborer — A farmhand employed on a yearly wage plus food and clothes.

అర్థం

జీతగాడు. వ్యవసాయ కుటుంబాలలో సంవత్సర జీతానికి పనిచేసే వారు. జీతం తో పాటు భోజనం , బట్టలు బట్టలు కూడా ఇస్తారు.

గాసగాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి