Type in English or తెలుగు

సాను

sanu

In English: dawdling, delay — Dawdling and delaying.

అర్థం

పనులు మెల్లగా చేస్తూ జాప్యం చెయడం

ఉదాహరణ

నాన్న : సాను చెస్తున్నారేంటి, ట్రైను వచేస్తుంది.. తొందరగా తెమలండి.
సాను కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి