గుండాట
gundata
In English: dice game, gambling game — A gambling game played with six dice, common at Sankranti.
అర్థం
ఆరు పాచికలతో ఆడే జూదపు ఆట. సంక్రాంతి బరుల్లో ఎక్కువ కనపడుతుంది.
పుట్టుక: దీన్ని పిక్కాట అని కూడా అంటారు. విజయనగరంలో బోకాట అని కూడా అంటారు.
గుండాట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి