Type in English or తెలుగు

గుండ

gunda 2 అర్థాలు

In English: powder

1

అర్థం

పొడి

Powder or flour.

ఉదాహరణ

పెసర గుండ లో ఉల్లిపాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది.
2

అర్థం

పొడి

Powder, as in turmeric or chili powder.

బొబ్బిలి · విజయనగరం · ఉత్తరాంధ్ర

ఉదాహరణ

పసుపు గుండ వర్ర గుండ గుండ గుండ అయిపొయింది
గుండ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి