Type in English or తెలుగు

గుంట

gunta ఇతర రూపాలు: గుంటడు, గుంటలు 3 అర్థాలు

In English: girl, young girl

1

అర్థం

ఆడపిల్ల (కళింగాంధ్రలో)

A girl.

ఉదాహరణ

అమ్మమ్మ : ఇంగో గుంటా, మాట! ఇలా రా!!
2

అర్థం

పిల్ల

A girl.

ఉదాహరణ

ఏయ్ గుంట ! ఇలా రా!
3

అర్థం

చిన్న పిల్ల, చిన్న పిల్లాడు, చిన్న పిల్లలు అన్న అర్ధం లో

ఉత్తరాంధ్ర

ఉదాహరణ

- వాళ్లకి ఇద్దరు ఆడ గుంటలు - నువ్వు కూడా ఏంట్రా చిన్న గుంటడి లాగా
గుంట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి