Type in English or తెలుగు

గుల్లిది

gullidi

In English: youngest, little one — The little one, especially the youngest daughter.

అర్థం

చిన్నది, చిన్న కూతురు

ఉదాహరణ

గుల్లిదాన్ని పిలుచుకొని రా పో

పుట్టుక: కడప

గుల్లిది కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి