Type in English or తెలుగు

చిలుకు (నామవాచకం)

chiluku namavachakam

In English: latch, hasp — A latch on which a lock is fastened.

అర్థం

తాళం వేసే గొళ్ళెం

ఉదాహరణ

బయటకు పొయ్యే ముందు వాకిలికి చి(సి)లుకేసిపో
చిలుకు (నామవాచకం) కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి