Type in English or తెలుగు

చైగెంటి

chaigenti

అర్థం

అన్నం పెట్టుకోవడానికి చెయ్యిలా ఉండే గరిటె

పుట్టుక: ఎప్పటి నుంచి వాడుకలో తెలియక పోయినప్పటికీ, చెయ్యి ఆకారం లో ఉంటుంది కాబట్టి చెయ్యి గరిటె వాడుక లో చైగెంటి అయ్యుండొచ్చు

చైగెంటి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి