చొక్కా చించేసుకోడం
chokka chinchesukodam
In English: go all out, bend over backwards — Going all out, overdoing it to help someone.
అర్థం
ఒకరికోసం ఓవర్ గా దొర్లాడేసి పని చేసి పెట్టెయ్యడం
ఉదాహరణ
ఆ వాసు గాడున్నాడే, అమ్మాయి అడగడమే ఆలస్యం.. చొక్కా చించేసుకుని మరీ పని చేసేస్తాడు
స్నేహితులు వాడే మాట
పుట్టుక: రాజమండ్రి లో ఎనభై.. తొంభైల లో వాడుక మొదలైంది
చొక్కా చించేసుకోడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి