చోడి
chodi
In English: ragi, finger millet — Ragi or finger millet.
అర్థం
రాగులు ( రాయలసీమలో) , తైదలు ( తెలంగాణలో ), సోళ్లు
ఉదాహరణ
సోడి జావా వంటికి చాలా మంచిది.
చోడి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
chodi
In English: ragi, finger millet — Ragi or finger millet.
రాగులు ( రాయలసీమలో) , తైదలు ( తెలంగాణలో ), సోళ్లు
సోడి జావా వంటికి చాలా మంచిది.
వ్యాఖ్యలు (–) · రాయండి