జల్ధీ
jaldhi
In English: quickly, immediately — Quickly or right away.
అర్థం
తొందరగా , వెంటనే
ఉదాహరణ
పాము కరిచిన వెంటనే దవాఖాన కి జల్దిన తీసుకుపోవాలి
జల్ధీ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
jaldhi
In English: quickly, immediately — Quickly or right away.
తొందరగా , వెంటనే
పాము కరిచిన వెంటనే దవాఖాన కి జల్దిన తీసుకుపోవాలి
వ్యాఖ్యలు (–) · రాయండి