Type in English or తెలుగు

జల్జి

jalji

In English: immersion, ganesh immersion — Immersing an idol, especially Ganesha, in water.

అర్థం

నిమజ్జనం

ఉదాహరణ

ఈ రోజు టెంకాయల పండగ(వినాయక చవితి), మన్నాడు జల్జి.

నిమజ్జనం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

జల్జి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి