Type in English or తెలుగు

జల్లి

jalli

In English: immersion, ganesh immersion — Immersing an idol, especially Ganesha, in water.

అర్థం

నిమజ్జనం

ఉదాహరణ

గణేషుణ్ణి జల్లికి ఇడుస్తారు ఈ పొద్దు మాప్సారి! (మాపు+సారి = సాయంత్రం వేళ).

నిమజ్జనం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

జల్లి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి