Type in English or తెలుగు

జిక్కాట

jikkata

అర్థం

ఇప్పటి తమిళనాడులోని దిగువ కొంగునాడు తావున (పాత కోయంబత్తూరు జిల్లా), మాదిగవారు కనుబరిచే అపురూపమైన అడుగుల కళ జిక్కాట.

పుట్టుక: దీనిని పాత తరంవారు జింకాట అనేవారు. జింక లాగా గెంతుతూ ఆడే ఆట కాబట్టి ఈ పేరు వచ్చి ఉండచ్చు. వీళ్లు మోగించే, తుడుమును పోలిన పెద్ద వాద్యం పేరు జిక్క. జిక్కను మోగిస్తూ ఆడుతారు కాబట్టి జిక్కాట అయుండవచ్చు.

జిక్కాట
జిక్కాట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి