Type in English or తెలుగు

జినుగులు

jinugulu

అర్థం

ఒక రకమైన బీన్స్ పంట. బొబ్బర్లు లాంటిది. ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దులో దొరికే కాయగూర.

ఉదాహరణ

రాయగడ వెళ్తానన్నావు కదా! కిలో వంకాయలు, సేరు జినుగులు తీసుకురా.
జినుగులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి