Type in English or తెలుగు

టట్టడాం

tattadam

In English: ta-da, showing off — Presenting something with a dramatic flourish: 'ta-da!'.

అర్థం

ఆకట్టుకునేలా నాటకీయంగా, ఎవరినైనా దేనినైనా చూపించడం, ప్రదర్శించడం.

ఉదాహరణ

౧ అమ్మ: నేను లేనప్పుడు వంటగదిలో ఏమి చేస్తున్నారా? మేము: టట్టడాం !!!! నీ కోసం కేక్ చేసాం.

పుట్టుక: మహారాజులు వేయించేసేడప్పుడు వచ్చే వాయిద్యాల శబ్దాల అనుకరణ.

టట్టడాం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి