టయం
tayam
In English: time — Time.
అర్థం
సమయం (టైం, time)
ఉదాహరణ
1. "టయమెంత బాబూ?" 2. టయానికి మందులేసుకోకపోతే ఎలా నయమవుతాది చెప్పు."
పుట్టుక: ఇది అచ్చ తెలుగు పదం కాదు. గ్రామీణ ప్రజలకి అలవాటైన ఆంగ్ల పదాల్లో 'time' ఒకటి. అంటే సమయం. దాని సరైన ఉచ్చారణ 'టైం/టైమ్'. కానీ గ్రామాల్లో చాలామంది దానిని 'టయం' అని పలుకుతారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిరోజూ ఉపయోగించే పదం.
టయం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి