తక్కెడ
takkeda
In English: scale, balance — A weighing scale or balance.
అర్థం
బరువు తూయడానికి వాడేది, కాటా
ఉదాహరణ
అమ్మమ్మ: మంచోడివి కదా! టకాల్‌మని కొట్టు కాడకెళ్ళి అరకెజీ పచ్చిమిర్చి పట్టుకురా. తక్కెట్లో తూకం రాళ్ళు వైనంగా పెట్టారో లేదో చూడు.
తక్కెడ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి