Type in English or తెలుగు

తగలెయ్య

tagaleyya

In English: damn you, you rascal — A playful curse used affectionately, like 'you rascal'.

అర్థం

సరదాగా తిట్టే తిట్టు

ఉదాహరణ

తగలెయ్య! ఎక్కడ సచ్చావ్రా ఇంతసేపు.. ఎంతకాని ఎదురుసూడాలి నీకోసం.

పుట్టుక: తగలెయ్యటం అంటే మనం చనిపోయాక కాలుస్తారు కదా.. So పరోక్షంగా నిన్ను చంప అని సరదాగా తిట్టడం

తగలెయ్య కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి