Type in English or తెలుగు

తల్లీలు

tallilu

In English: dear, darling girls — An affectionate way to call the girls of the family.

అర్థం

కుటుంబంలో ఆడపిల్లల్ని ఆప్యాయంగా పిలిచే పదం.

ఉదాహరణ

తల్లీలూ! బువ్వ తిందవుగాని రా!
తల్లీలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి