Type in English or తెలుగు

తాళు

talu

In English: move aside, step aside — Move aside or step out of the way.

అర్థం

జరుగు, తప్పుకో

ఉదాహరణ

నువ్వు తాళు .. అంటే నువ్వు పక్కకి జరుగు లేదా పక్కకి తప్పుకో అని అర్థం

పుట్టుక: దక్షిణ రాయలసీమ, నెల్లూరు ఒంగోలు మధ్యలో

తాళు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి