తిరగా మరగా
tiraga maraga
In English: inside out, upside down, topsy-turvy — Back to front or topsy-turvy; mixed up.
అర్థం
ముందుకీ వెనక్కీ, ఉల్టా పల్టా
ఉదాహరణ
౧) అమ్మమ్మా , సరిగ్గా చూసుకోలేదా కోక తిరగా మరగా కట్టుకున్నావ్. ౨) అరే ఎక్సమ్ కి ప్రిపేర్ కాలేదు రా, ఇచ్చిన క్యూషన్నే తిరగేసి మరగేసి రాసేసా..
తిరగా మరగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి