Type in English or తెలుగు

తిరమాల్లోడు

tiramallodu

In English: restless person, drifter — Someone who can't stay in one place.

అర్థం

ఒక చోట నిలకడగా ఉండనివాడు.

ఉదాహరణ

అమ్మమ్మ: ఒక చోట తిరంగా ఉండడు, తిరమాల్లోడని తిరమాల్లోడు.

పుట్టుక: తీరం మాలిన వాడు. ( దిక్కు మాలిన వాడు లాగ)

తిరమాల్లోడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి