Type in English or తెలుగు

తూరి

turi

అర్థం

మాదిరిగా, సారి , సార్లు.

ఉదాహరణ

వానితూరి గావాకు (వాడిలా అవ్వకు) వచ్చేతూరి తెచ్చాపో (వచ్చే సారి తీసుకొస్తా వెళ్ళు) ఎన్ని తూర్లు చెప్పాల సామి నీకు? (ఎన్ని సార్లు చెప్పాలయ్య నీకు?)
తూరి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి