Type in English or తెలుగు

తెరుపు

terupu

In English: break in rain, let up — A break in the rain.

అర్థం

వాన ఆగటం

ఉదాహరణ

౧ హమ్మాయా! ఇప్పటికి వాన తెరుపిచ్చింది.. వారం నుండి ఒకటే ముసురు . ౨ రేయ్! వాన వెలిసినట్టుంది పొలంకెళ్లి ములంకాడలు తే.
తెరుపు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి