Type in English or తెలుగు

వెలవటం

velavatam

In English: rain stops, let up — Of rain, to stop or let up.

అర్థం

వాన ఆగటం

ఉదాహరణ

౧ రేయ్! వాన వెలిసినట్టుంది పొలంకెళ్లి ములంకాడలు తే. ౨ హమ్మాయా! ఇప్పటికి వాన తెరుపిచ్చింది.. వారం నుండి ఒకటే ముసురు 3 తొందరగా బయలుదేరదాం , వాన వెలిసింది.
వెలవటం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి