Type in English or తెలుగు

తెరువు

teruvu

In English: way, business — Someone's way or business, as in 'don't mess with me'.

అర్థం

తెలంగాణ యాసలో తెరువు అంటే జోలికి.

ఉదాహరణ

ఇంకోసారి నా "తెరువు" కి వస్తే మంచిగుండది అర్తమైందా వాడు మెండోడు, వాని తెరువు పోకు
తెరువు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి