Type in English or తెలుగు

తైదంబలి

taidambali

In English: ragi porridge, ragi malt — Ragi porridge.

అర్థం

రాగి జావ

ఉదాహరణ

అమ్మ రేపు మబ్బులనే తైదంబలి జేసియ్యవే.

పుట్టుక: తైద + అంబలి

తైదంబలి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి