Type in English or తెలుగు

దారు

daru

In English: sharp — Sharp.

అర్థం

పదును

ఉదాహరణ

ఉల్లిపాయలు కోసేటప్పుడు జాగ్రత్త! కొత్త కత్తి.. చాలా దారుగా ఉంది
దారు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి