దివిటీలు
divitilu
In English: diwali torches — Cloth-wrapped stalks lit on Diwali night, then struck on the ground.
అర్థం
దీపావళి రోజు రాత్రి గోగు కాడలకు గుడ్డలు కట్టి వెలిగించి, ఆరిపోయాక నెల మీద కొడతారు .
ఉదాహరణ
౧ నేను : దీపావళికి మా ఇంటికి రావొచ్చు కదా? నానమ్మ : రాలేనమ్మా, ఈ దీపావళికి ఇంటి పక్కన పిల్లలతో దివిటీలు కొట్టిస్తా అన్నాను. వాళ్ళు ఆశ పెట్టుకుంటారు. ౨ నాన్న దివిటీలు కొడుతూ : "దుబ్బు దుబ్బు దీపావళి , మల్లి వచ్చే నాగుల చవితి , పుట్ట మీద జొన్న కర్ర, పుటుక్కు దెబ్బ " ఇంక కాళ్ళు కడిగేసుకుని , దణ్ణం పెట్టుకుని, మందులు మొదలుపెడదాం .

దివిటీలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి