Type in English or తెలుగు

దొడ్డు

doddu

In English: thick, fat — Thick or fat.

అర్థం

లావు

ఉదాహరణ

తను వేసుకున్న బంగారు గొలుసు దొడ్డు ఉంది

లావు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

దొడ్డు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి