Type in English or తెలుగు

నవ్వ

navva 2 అర్థాలు

In English: itch, itching

1

అర్థం

దురద

An itch.

చిత్తూరు · పుంగనూరు

ఉదాహరణ

వీపు మీద ఎందుకో నవ్వేస్తాంది.
2

అర్థం

దురద

An itch.

చిత్తూరు

ఉదాహరణ

రేయ్, వీపు మీద నవ్వపెడుతుంది, కొంచెం గోకవా?
నవ్వ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి