Type in English or తెలుగు

నిమ్మలం

nimmalam

In English: peacefully, calmly — Peacefully, without worry or trouble.

అర్థం

చీకూ చింతా లేకుండా

ఉదాహరణ

నానమ్మ: ఊరంతా బలాదూరు తిరగకపోతే ఇంట్లో నిమ్మలంగా ఉండొచ్చు కదా.
నిమ్మలం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి