Type in English or తెలుగు

నిబ్బి

nibbi

In English: immature girl, teen girl — Slang for a young girl acting older than her age without understanding.

అర్థం

సరైన అవగాహన లేకుండా చిన్న వయసులోనే వయసుకి సరిపోని పనులు చేసే అమ్మాయి.

ఉదాహరణ

ఈ సినిమా రిలీజ్ కి ముందు ఏదో క్లాసిక్ లవ్ స్టోరీ అన్నారు, తీరా చూస్తే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ లా ఉంది.

పుట్టుక: ఇంటర్నెట్ మీముల వళ్ళ వాడుకలోకి వచ్చింది ఈ పదం.

నిబ్బి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి