నిమ్మళం
nimmalam 2 అర్థాలు
In English: slowly, calmly
అర్థం
నిదానం
Slowly.
ఉత్తరాంధ్ర · కోస్తా
ఉదాహరణ
నిమ్మళంగా తిని బయలుదేరు నాన్నా బస్సుకింకా టైముంది
అర్థం
నెమ్మది, మందకొడితనం
Slowly or calmly, without hurry.
ఉభయ గోదావరి · గ్రామీణ పదజాలం
ఉదాహరణ
1. "ట్రెయిన్ రావడానికి ఇంకా టైం పడుతుంది. నిమ్మళంగా వెళ్ళండి, కంగారేం లేదు." 2. "వాడు అంత చురుకైన వాడు కాదు. మనిషి నిమ్మళం!"
నిమ్మళం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి