Type in English or తెలుగు

నిరా

nira

అర్థం

కనీసం/ బొత్తిగా

ఉదాహరణ

ఆళ్ళ అమ్మాయి కి పెళ్లి చెయ్యడానికి ఆ సూరిగాడి దగ్గర నిరా డబ్బులు లేవంట ఆ నర్సింగు గడు తగిన మైకం లో ఏదో సిన్న దొంగతనం సేత్తే బొత్తిగా కనికరం లేకుండా సిదగ బాదేశారంట పాపం!
స్నేహితులు వాడే మాట

పుట్టుక: నిరా లేని పేదోళ్లు ఆళ్లు!

నిరా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి