నిరుడు
nirudu 3 అర్థాలు
In English: last year
అర్థం
గత సంవత్సరం, పోయిన ఏడాది . last year.
Last year.
ఉదాహరణ
౧ స్నేహ : నిరుడు వేసవి సెలవులకు పాపి కొండలు వెళ్ళాము. ఈ సారి ఎక్కడికి వెళ్లాలో ఆలోచించాలి. .౨ నిరుడు ఈ పాటికి వర్షాలు పడ్డాయి.
అర్థం
పోయిన సంవత్సరం
Last year.
చిత్తూరు
ఉదాహరణ
నిరుడు ఉగాదిన వాన పడిండే
అర్థం
క్రిందటి సంవత్సరం, గడచిన సంవత్సరం
Last year.
ఉభయ గోదావరి
ఉదాహరణ
"నిరుడు ఇదే రోజున పనిలో చేరాను. అప్పుడే సంవత్సరం అయిపోయింది."
నిరుడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి