పెరుకు
peruku ఇతర రూపాలు: పెరకడం 2 అర్థాలు
In English: pull out, pluck
అర్థం
పీకు, పెరకడం = పీకడం
To pull out or pluck.
చిత్తూరు · పుంగనూరు
ఉదాహరణ
జుట్టు పెరకద్దు. ఆ చిన్న కలుపు మొక్కని పెరుకు
అర్థం
పీకు, పీకడం
చిత్తూరు
ఉదాహరణ
చేన్లో చెత్త ఎక్కువ పడింది, పొయ్యి(పోయి) పెరకల్ల(పెరకాలి).
పెరుకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి