Type in English or తెలుగు

పట్ట ప్రాణం లేదు

patta pranam ledu

In English: exhausted, no strength — No strength at all; completely drained or weak.

అర్థం

నీరసం

ఉదాహరణ

తిన్న తిండి అంతా ఏమి చేస్తుందో పిల్లకి పట్టప్రణం లేదు

నీరసం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

పట్ట ప్రాణం లేదు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి